దృశ్యం సినిమా ప్రయాణం మలయాళంలో మొదలై సౌత్ నుంచి నార్త్ వరకూ అన్ని ఇండస్ట్రీలకీ పాకింది. ఒక మర్డర్ చుట్టూ అల్లిన సస్పెన్స్ థ్రిల్లర్ ని జీతూ జోసఫ్ సూపర్బ్ గా రాసి డైరెక్ట్ చేస్తే, మెయిన్ లీడ్ ప్లే చేసిన ప్రతి హీరో అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇండియాలోనే మోస్ట్ ఎంగేజింగ్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న దృశ్యం సీరిస్ నుంచి ఇప్పటికే రెండు పార్ట్స్ బయటకి వచ్చాయి. అయితే మోహన్ లాల్ నటించిన మలయాళ…