Viral Video: భారతదేశంలో చాలా రాష్ట్రాలకు మద్యం నుంచి ఎక్కువ శాతం ఆదాయం రావడం తెలిసిన విషయమే. మందుబాబులు మద్యం కొనుగోల ద్వారా వారు చెల్లించే ట్యాక్స్ పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం చేకూరుతోంది. మందుబాబులు మద్యాన్ని కొనుగోలు చేసి వారి స్టైల్ లో దాని తాగడం మనం చూసే ఉంటాము. మందు తాగడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన స్టైల్. ఇందుకు సంబంధించిన అనేక రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం మనం చూస్తూనే…