Kids Physical Growth Diet: పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, వారి శారీరక ఇంకా మానసిక ఎదుగుదల రెండింటికీ సమాన శ్రద్ధ అవసరం. ఇందుకోసం వారి ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలు ఎక్కువగా బర్గర్, పిజ్జా, మోమో, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని మాత్రమే ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి ఎంత హానికరమో మీకు బాగా తెలుసు. అందుకే చాలా మంది పిల్లలు సన్నగా అయిపోతున్నారు. తల్లిదండ్రులు వారి ఆహారం గురించి ఆందోళన చెందుతారు. కాబట్టి మీరు…
పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒకేసారి లభిస్తాయి. అందుకే రోజూ కనీసం ఒక గ్లాసు పాలు తాగాలని ఆరోగ్య నిపుణలు సూచిస్తారు. పాలు తాగడం వల్ల బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియంను అందిస్తుంది. అంతే కాకుండా.. శరీరానికి కావాల్సిన అవసరమైన అనేక ఖనిజాలు, విటమిన్లు పాలలో నుంచి లభిస్తాయి.