ముంబై చత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో ఓ మహిళ నుంచి భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. కొలంబో నుండి వచ్చిన ఒక మహిళా ప్రయాణీకురాలి నుంచి దాదాపు .47 కోట్ల విలువైన 4.7 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. Read Also: Vijayawada: నేటి నుంచి ఇంద్రకీలాద్రిలో ప్రారంభం కానున్న భవానీ మండల దీక్షలు పూర్తి వివరాలల్లోకి వెళితే.. ఎయిర్ పోర్ట్ ఓ…