Kailash Vijayvargiya: మధ్యప్రదేశ్ మంత్రివర్గ సభ్యుడు కైలాష్ విజయవర్గీయ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఇంద్రలో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌లో భాజపా సీనియర్ నేత కైలాష్ విజయవర్గీయ తనకు “చిన్న దుస్తులు వేసుకునే అమ్మాయిలు నచ్చరు” అంటూ మహిళల దుస్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పాశ్చాత్య దేశాల్లో తక్కువ దుస్తులు వేసుకునే మహిళను అందంగా భావిస్తారు. కానీ, నేను అలా…