Sai Pallavi : సాయి పల్లవి.. దక్షిణ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ న్యాచురల్ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం నటనకు ప్రాముఖ్యత ఉన్న పాత్రను మాత్రమే ఎంచుకుంటూ తనదైన సహజ నటనతో అభిమానులను పెద్ద ఎత్తున సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తన డాక్టర్ చదువును కొనసాగిస్తూనే.. మరోవైపు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ స్టార్డం అందుకుంది. ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఆవిడ…
గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే… ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ స్టార్ గా గుర్తింపు పొందాడు.. ఆర్ఆర్ఆర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా పాన్ ఇండియా…
సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి హీరో హీరోయిన్ కు డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది.పలానా పాత్రలలో నటిస్తే బాగుంటుంది అలాంటి అవకాశాలు వస్తే బాగుంటుందని వారు ఎంతగానో ఆరాటపడుతూ ఉంటారు.. అలాంటి అవకాశాలు కనుక వస్తే వారు అసలు వదులుకోరనే చెప్పాలి. ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి కూడా ఈ విధమైన ఒక డ్రీమ్ రోల్ ఉందని తెలుస్తుంది..స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి బాల నటుడిగా…