హీరో నాని, డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో వస్తున్న ‘హిట్ 3’ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మే 1న రాబోతున్న తరుణంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌ను సైతం వేగవంతం చేస్తున్నారు. నానికి జోడీగా హీరోయిన్ శ్రీ నిధి శెట్టి నటిస్తుండగా బ్రహ్మాజీ ,సూర్య శ్రీనివాస్ ,రావు రమేష్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక విడుదలకు 4 రోజులు మాత్రమే ఉండటంతో దేశమంతా తిరిగి మరి సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు…