నిరుద్యోగులకు ప్రభుత్వాలు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే గత కొన్ని రోజులుగా ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న ఖాళీలను పూర్తి చేస్తుంది.. ఈమేరకు మరో నోటిఫికేషన్ ను ప్రభుత్వం రిలీజ్ చేసింది..కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది… ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఖాళీలు, పూర్తి వివరాలు.. సైంటిస్ట్-B రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో డీఆర్‌డీవో వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనుంది.…