Underware : చాలామంది పాత వస్తువులను తొందరగా పడేయరు. ఎందుకంటే అవి సెంటిమెంట్ గా భావిస్తారు. అయితే, కొంతమందికి సెంటిమెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సెంటిమెంట్లతో వారు ఇబ్బందుల పాలవుతూ పక్కనున్న వారికి కూడా ఇబ్బందుల పాలు చేస్తుంటారు.
Variety Thief : పశ్చిమ బెంగాల్లో విచిత్రమైన చోరీ కేసు వెలుగులోకి వచ్చింది. తూర్పు మిడ్నాపూర్‌లో ఓ కిరాణా దుకాణంలో నగదు డ్రాయర్‌లోంచి రూ.13వేలు దొంగతనం జరిగింది.