బీహార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్, BHUలో సీనియర్ ప్రొఫెసర్ అయిన ప్రొఫెసర్ దినేష్ చంద్ర రాయ్ ఆహార సాంకేతిక రంగంలో గణనీయమైన పురోగతిని సాధించారు. ఆయన రీసెర్చ్ అధిక-నాణ్యత Q1 జర్నల్ ఫుడ్ కెమిస్ట్రీ: అడ్వాన్సెస్‌లో సుమారు 4.8 ప్రభావ కారకంతో ప్రచురించారు. ఈ పరిశోధన డ్రాగన్ ఫ్రూట్ తొక్కలను ఉపయోగించి పెరుగును మరింత పోషకమైనదిగా చేయడానికి శాస్త్రీయ పద్ధతులపై దృష్టి పెడుతుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ తొక్కలను పెరుగు వంటి ఆహార…
పండ్లు ఆరోగ్య గుళికలు. ప్రతి రోజు పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో సూపర్ బెనిఫిట్స్ అందించే డ్రాగన్ ఫ్రూట్ క్యాన్సర్, డయాబెటిస్ రోగులకు ఓ వరం అని అంటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ అందించే ప్రయోజనాలు తెలిస్తే ధర గురించి ఆలోచించకుండా కొనేస్తారని చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ దాని ప్రత్యేకమైన రంగు, రుచికి ప్రసిద్ధి చెందింది. తక్కువ కేలరీల పండు, ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో…