ఈరోజుల్లో చిన్న వయసులోనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గతంలో 60 ఏళ్ళ పైబడినవారు గుండెజబ్బుల బారిన పడితే వివిధ అనారోగ్య సమస్యల కారణంగా 40 ఏళ్ళు దాటినవారు, ఒక్కోసారి 30 ఏళ్ళ పైబడినవారు కూడా హఠాత్తుగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. హార్ట్ ఎటాక్ రాగానే 6 గంటల లోపే స్పందించాలి. ఎడమ చేయి లేదా రెండు చేతుల్లో ఎడతెరపి లేకుండా నొప్పిగా ఉన్నా, ఛాతిలో అసౌకర్యంగా ఉన్నా వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఈ…