సంగీతం మీద బోర్ కొట్టిందా లేక మ్యూజిక్కే ఏం కొడతాములే అనుకున్నాడో కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య. జస్ట్ ఫర్ ఛేంజ్ అనుకుని మెగా ఫోన్‌పై మనసు పారేసుకున్నాడు. ఓ పవర్ఫుల్ కథను సిద్ధం చేసి శాండిల్ వుడ్ స్టార్ హీరోలతో ఓకే చేయించుకున్నాడు. ఫస్ట్ అటంప్ట్‌లోనే ముగ్గురు కన్నడ స్టార్ హీరోలై�
Ghost: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. గత కొన్నేళ్లుగా అయన సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణను అందుకుంటున్నాయి. గతేడాది వేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివన్న.. ఈ ఏడాది ఘోస్ట్ గా రానున్నాడు.
‘బాహుబలి’ సక్సెస్ తో దక్షిణాది చిత్రాలకు క్రేజ్ వచ్చింది. దాంతో కన్నడ భాషలో రూపుదిద్దుకున్న ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. సౌత్ నుంచి వచ్చిన సిన�