నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో వచ్చిన ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు ఎంతటి సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాలా. అఖండ తో చిత్ర పరిశ్రమలు ఊపునిచ్చిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘అఖండ-2′ ను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. ఈ సినిమా కోసం ప్రవచన ప్రచారకర్త ఎల్ వి గంగాధర శాస్త్రి పాట పాడారు. Also Read : Deepawali 2025 : NTV డిజిటల్.. సినిమా ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు ‘ ప్రముఖ ప్రవచన ప్రచారకర్త …
NTV పాడ్ కాస్ట్ షోలో భాగంగా తాజాగా ‘గీతా’ గాన గంధర్వ డాII ఎల్. వి. గంగాధర శాస్త్రితో ప్రత్యేకంగా ముచ్చటించింది. గంగాధర శాస్త్రి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అవనిగడ్డ. భగవద్గీతలోని 700 శ్లోకాలలో ఘంటసాల ఆలపించిన 108 శ్లోకాలు గంగాధర శాస్త్రి పాడడంతో పాటు, మిగిలిన శ్లోకాలు స్వీయ సంగీతంలో ఆలపించి రికార్డు చేశారు. అలా భగవద్గీత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశారు. ఆయన సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం 2017 లో ‘కళారత్న’ అవార్డుతో…