Special Interview with World Renowned Gastroenterologist Dr. Guru N Reddy: డాక్టర్ గురు ఎన్ రెడ్డి.. ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. హైదరాబాద్‌లోని ప్రముఖ కాంటినెంటల్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే కాదు. వైద్యంలో నాలుగు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం కలిగిన విశిష్ట వ్యక్తి. ఈ రంగంలో అద్భుత విజయా