ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) క్లర్క్‌ల రిక్రూట్‌మెంట్ కోసం కామన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కోసం అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది.. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ కాల్ లెటర్‌లను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. పరీక్ష సెప్టెంబర్‌లో నిర్వహిస్తారు. ఈ రోజు (ఆగస్టు 16) నుండి సెప్టెంబర్ 2 వరకు కాల్ లెటర్‌లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. ఈ పోస్ట్ కోసం దాదాపు 4,485 ఖాళీలు ఉన్నాయి… ఎలా డౌన్లోడ్…