అక్కినేని నాగచైతన్య నుండి విడివడిన తర్వాత స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. గత చేదు జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి, చకచకా కొత్త సినిమాలకు సైన్ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఎన్టీయార్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’లో పాల్గొన్న సమంత ఇప్పుడు తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీస్ ను చేస్తోంది. ‘ఖైదీ’ మూవీని నిర్మించిన ఎస్.ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్. ప్రభు సమంత నాయికగా ఓ ద్విభాషా చిత్రం…