డబుల్ ఇంజిన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమం వెనుకబడి ఉందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో 30 పడకల సిహెచ్‌సి ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన, వ్యవసాయ మార్కెట్ వాణిజ్య దుకాణాల సముదాయాన్ని ప్రారంభించారు.