DoT Warning: భారత టెలికాం శాఖ (DoT) మొబైల్ ఫోన్ల తయారీదారులు, దిగుమతిదారులు, బ్రాండ్ యజమానులు, రీసెలర్లకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ – 2023, టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ – 2024 ప్రకారం IMEI రిజిస్ట్రేషన్ నిబంధనలు పాటించడం తప్పనిసరని DoT స్పష్టం చేసింది. టెలికాం నెట్‌వర్క్ భద్రతను బలోపేతం చేయడం, నకిలీ పరికరాలను అరికట్టడం, చట్టపరమైన విధానాలను కచ్చితంగా అమలు చేయడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యం. Samsung Galaxy…