US: డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలోని అక్రమ వలసదారులపై కన్నెర్ర చేస్తున్నారు. యూఎస్‌లో ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా ఉంటున్న వారిని బహిష్కరించాడు. ఇదిలా ఉంటే తాజాగా యూఎస్‌లోచదువుకుంటున్న వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు యూస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్(DOS) నుండి ఇమెయిల్‌లు రావడం సంచలనంగా మారింది. క్యాంపస్‌లో ‘‘యాక్టివిజం’’కి పాల్పడుతున్న విద్యార్థులకు F-1 వీసాలు (విద్యార్థి వీసాలు) రద్దు చేయబడ్డాయి. వీరంతా సెల్ఫ్-డిపోర్ట్ గురయ్యారని తెలుస్తోంది. ఈ అణిచివేత కేవలం క్యాంపస్‌లలో ఉద్యమాలు, నిరసనల్లో పాల్గొన్న…