ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ చిత్రం కోసం ఇటలీ నేపథ్యంలో 1970కి చెందిన ఓ హాస్పిటల్ సెట్ ను ఆ మధ్య ఓ స్టూడియోలో వేశారు. దానికి సంబంధించిన చిత్రీకరణ మొత్తం ఇప్పటికే పూర్తయిపోయింది. హైదరాబాద్ అవుట్ కట్స్ లో నిర్మాత ఈ హాస్పిటల్ సెట్ కు సంబంధించిన ఎక్వీప్ మెంట్స్ ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఇంతలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత ఉందని తెలుసుకున్న ‘రాధేశ్యామ్’ ఆర్ట్ డైరెక్టర్…