Donald Trump: అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని కలవరపెట్టింది. ఇటీవల పెన్సిల్వేనియాలోని బట్లర్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పైకి కాల్పులు జరిగాయి.
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా బుల్లెట్లు పేల్చారు. అయితే ఆ బుల్లెట్ ట్రంప్ కుడి చెవికి తగిలి తప్పిపోవడం విశేషం.