Donald Trump: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చేసిన వార్త అవుతుంది. తాజాగా యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తన ఐదు రోజుల ఆసియా పర్యటనలో భాగంగా ఆదివారం మలేషియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన తర్వాత ట్రంప్ మలేషియాకు రావడం ఇదే మొదటిసారి. ఆసియాలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అమెరికాకు ఇక్కడ బలమైన భాగస్వాములను నిర్మించడంపై ఈ పర్యటనలో ట్రంప్ ప్రధానంగా దృష్టి సారించారు. READ ALSO: Kavitha: బీజేపీ…