Home
Donald Trump Assassination Attempt
Donald Trump Assassination Attempt News
-
Trump Assassination Attempt: రెండోసారి ట్రంప్‌పై అటాక్.. హత్యకు యత్నించిన ర్యాన్ రౌత్ ఎవరు..?
Trump's Assassination Attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసార హత్యాయత్నం జరిగింది. -
Trump: అచ్చం అలాగే.. ట్రంప్‌పై దాడిని చిత్రీకరించిన ఆఫ్రికా చిన్నారులు.. వీడియో వైరల్
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై జరిగిన ఈ దాడిలో తృటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి తర్వాత ప్రపంచమంతా ఈ విషయంపై చర్చించింది. ఇదిలా ఉండగా.. ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని కొంత మంది పిల్లలు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును తమ నటన ద్వారా వీడియో రూపంలో చిత్రీకరించారు. -
Melania Trump: ట్రంప్ హత్యాయత్నంపై స్పందించిన భార్య మెలానియా.. ఏమన్నారంటే..
Melania Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో 20 ఏళ్ల నిందితుడు కాల్పులు జరిపాడు. -
Trump T-shirts: ట్రంప్ దాడిపై “టీ-షర్ట్లు”.. ఇంత ఫాస్ట్‌గా ఎలారా..?
Trump T-shirts: పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ దాడిలో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. -
Donald Trump: “దాడిని దేవుడే అడ్డుకున్నాడు”.. హత్యాయత్నంపై ట్రంప్ తొలి స్పందన..
Donald Trump: రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెన్సిల్వేనియా బట్లర్‌లో ఎన్నిక ర్యాలీలో పాల్గొన్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ తుపాకీతో ట్రంప్ లక్ష్యంగా కాల్పులు జరిపారు. -
Himanta Biswa Sarma: ‘‘ రైట్-వింగ్ నాయకులే లక్ష్యం’’.. ట్రంప్ హత్యాయత్నంపై అస్సాం సీఎం..
Himanta Biswa Sarma: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంపై ప్రపంచ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గాయపడిన ట్రంప్ త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. -
Elon Musk: “నాపై రెండుసార్లు హత్యాయత్నం”.. ట్రంప్ హత్యాయత్నం నేపథ్యంలో మస్క్ సంచలన ఆరోపణలు..
Elon Musk: డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయం సమీపంలో తుపాకులతో అరెస్టైన వ్యక్తుల సంఘటనను, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌పై హత్యాయత్నం తర్వాత మస్క్ భద్రతపై ఎక్స్ యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. -
Donald Trump: ఈ దాడిని మరిచిపోము.. ట్రంప్ హత్యాయత్నంపై బైడెన్‌ని టార్గెట్ చేస్తున్న రిపబ్లికన్లు..
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష అభ్యర్థి అయిన డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నిన్న సాయంత్రం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పై 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. -
Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిపై స్పందించిన బిడెన్-ఒబామా.. ఏమన్నాంటే ?
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తుండగా బుల్లెట్లు పేల్చారు. అయితే ఆ బుల్లెట్ ట్రంప్ కుడి చెవికి తగిలి తప్పిపోవడం విశేషం.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..