బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాణీ పెళ్లి తర్వాత బిజీయెస్ట్ కథానాయిక గా మారిపోయింది. కరీనా, కత్రిన, ఆలియా తరహాలోనే కియరా క్రేజీ చిత్రాల్లో నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రజంట్ కియారా అద్వాణీ నటించిన ‘వార్ 2’ రిలీజ్‌కి సిద్ధమవుతుండగా. అదే సమయంలో ఆమె మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ లోనూ కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ఫ్రాంచైజీల్లో ‘డాన్’ సీరీస్ ఒకటి. అందులో భాగంగా రాబోయే ‘డాన్3’ సినిమా కోసం ఫ్యాన్స్…