యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘శక్తి, ఊసరవెల్లి’ చిత్రాలతో పాటు హిందీ, తమిళ చిత్రాలలోనూ నటించాడు విద్యుత్ జమ్వాల్. పలు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించడంతో పాటు యాక్షన్ హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… ఇటీవలే సొంత నిర్మాణ సంస్థనూ ప్రారంభించిన విద్యుత్ జమ్వాల్ త్వరలోనే హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో కలిసి, చిత్రాలను నిర్మించడంతో పాటు తానూ నటుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని పొందబోతున్నాడు. బ్రూస్ లీ, జాకీ చాన్, జెట్లీ తర్వాత మర్షల్ ఆర్ట్స్ లో అంతర్జాతీయంగా…