భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా దోహా డైమండ్ లీగ్ 2025లో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. తొలిసారి 90 మీటర్ల మార్కును దాటేశాడు. దోహా డైమండ్ లీగ్‌లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ రెండవ స్థానంలో నిలిచాడు. మూడో ప్రయత్నంలో నీరజ్ 90.23 మీటర్లు త్రో చేసి తన అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ 91.06 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. వెబర్ ఈ త్రోను ఆరో…