Tucker: ఈ కుక్క ఏడాదికి రూ.8కోట్లు సంపాదిస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tucker: చాలా మంది తమ ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు. వారి పిల్లలతో పాటుగా శునకాలను పోషిస్తుంటారు. వాటికి చిన్న గాయమైన తట్టుకోలేదు. అంత ఇష్టం వారికి ఆ కుక్కలంటే.. వాటిని పోషణకు భారీగా ఖర్చు పెడతారు కూడా. యజమానుల డబ్బులను ఖర్చు చేసే కుక్కలున్నాయి.. కానీ, ఓ కుక్క తన యజమానినే కోటీశ్వరురాలిని చేసింది. నమ్మలేక పోతున్నా ఇది నిజం. ఆ కుక్క ఏడాదికి ఎనిమిది కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఆ కుక్క కథేంటో తెలుసుకోవాలని ఉంది కదా.. వివరాల్లోకి వెళదాం..
Read Also:Kerala: కేరళలో విషాదం.. ఒకే ఇంట్లో లభించిన ఐదు మృతదేహాలు
Also Read
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
- Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
అగ్రరాజ్యం అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన బడ్జిన్ అనే మహిళ ఎనిమిది వారాల వయసున్న కుక్కకు సాదుకునేందుకు తెచ్చింది. ముద్దుగా దానికి టక్కర్( అని పేరుపెట్టింది. uckerbudzyn పేరుతో ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ క్రియేట్ చేసి టక్కర్‌తో వీడియోలు చేయడం మొదలు పెట్టింది. ఒక నెల తర్వాత టక్కర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం స్టార్ అయ్యాయి. దీంతో ఆమె షాకైంది. ఈ పనేదే బాగుందే అని ఆమె అప్పటి నుంచి టక్కర్ వీడియోలను మరిన్ని అప్ లోడ్ చేయడం మొదలుపెట్టింది. ఆ వీడియోల ద్వారా ఆమెకు ఆదాయం రావడం మొదలైంది. ఇప్పుడు ఆ కుక్క ఆమెను మిలీనియర్ ను చేసేసింది. టక్కర్ సంవత్సరానికి దాదాపు 1 మిలియన్ డాలర్లు సంపాదిస్తోంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 8 కోట్ల, 28 లక్షలు.
Read Also:Ashwini Vaishnaw: పుష్కర్ సింగ్ ధామితో అశ్విని వైష్ణవ్.. కుల్ఫీ తింటూ చిక్కాడుగా..
యూట్యూబ్ యాడ్స్ ద్వారా కూడా ఈ కుక్క ఎక్కువగానే సంపాదిస్తోందట. ఓ యూట్యూబ్ ప్రకటనదారుడు టక్కర్‌కు 30 నిమిషాల ప్రీరోల్ కోసం 40-60వేల డాలర్ల చెల్లిస్తాడని టక్కర్ యజమాని కోర్ట్నీ బడ్జిన్ తెలిపారు. ఇక టక్కర్ సంపాదించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ కుక్క యజమాని, ఆమె భర్త ఉద్యోగం మానేశారట. కేవలం దానిని చూసుకోవడమే ఓ పనిగా పెట్టుకున్నారట. ఇదంతా చూస్తుంటే ఉద్యోగాలు మానేసి ఓ కుక్కను పెంచుకోవాలని అనిపిస్తుంది కదా.
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!