Doctor chains stray dog to car drags around road-in jodhpur: మనుషుల్లో మానవత్వం రోజు రోజుకు క్షిణిస్తుంది. సాటి మనిషి పట్లే కాదు మూగజీవాల పై కూడా అమానుష చర్యలకు పాల్పడుతున్నారు. మూగ జీవాలను హింసించడం, వాటిని బాధపెట్టడం చేస్తున్నారు. శునకాలను కొందరు అల్లారుమద్దుగా పెంచుకుంటుంటే.. మరికొందరు వాటిని దారుణంగా హింసిస్తున్నారు. విచక్షణా కోల్పోయి దాన్ని భాదించడం. చెవులు పట్టుకొని లాగడం, పైకి లేపుతూ పిచ్చి చేష్టలు చేయం. ఆ భాద భరించలేక ఆ…