నేరాలను ఛేదించేందుకు శిక్షణ పొందిన డాగ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. నేరస్థులను, మత్తుపదార్థాలను, పేలుడు పదార్థాలను గుర్తించడంలో పనిచేస్తాయి. ఇటీవల పలు దేశాలు సైనిక ఆపరేషన్ల కోసం శిక్షణ పొందిన ఆర్మీ డాగ్స్ ను కోరుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, భారతదేశం, అమెరికా, బ్రిటన్, జార్జియాతో సహా అనేక దేశాలు సైనిక కుక్కల ప్రత్యేక యూనిట్లను కలిగి ఉన్నాయి. ఆర్మీ డాగ్స్ తరచుగా అత్యంత ప్రమాదకర మిషన్లలో సహాయపడతాయి. అలాంటి సందర్భాల్లో చాలాసార్లు గాయపడతాయి. చికిత్సలో రక్తం అవసరం…