మన ఇంట్లో పెద్దవాళ్ళు జుట్టుకు నూనె రాస్తే బలంగా, ఒత్తుగా పెరుగుతుందని చెబుతుంటారు. కానీ వైద్యులు మాత్రం దీనిని ఒక అపోహ గానే కొట్టిపారేశారు. అవును నూనె రాయడం వల్ల జుట్టు పెరుగుతుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఎందుకంటే నిజానికి జుట్టు ఆరోగ్యం అనేది మన జన్యువులు, మనం తీసుకునే పౌష్టికాహారం, మరియు మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుందట. పాత తరం వారిలో జుట్టు బాగుండడానికి కారణం వారు తీసుకున్న…