తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్’. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసి విడుదల చేయనున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 9న విడుదల కానుంది. కోటపాడి రాజేష్ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ప్రొడక్షన్స్ తో కలసి నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు తమిళంలో ఇంతకు ముందే విడుదలయ్యాయి. తెలుగు పాటల్ని త్వరలో విడుదల చేయనున్నారు. Read Also :…