డాక్టర్ కేర్ హోమియోపతి ఆధ్వర్యంలో దక్షిణ భారత దేశంలోనే మొదటిసారిగా వినూత్నమైన డాక్టర్ కేర్-కోవిడ్ కేర్ కార్యక్రమాన్ని బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి మంగళవారం జూబ్లిహిల్స్ లోని హోటల్ దస్పల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హోమియోపతి మందుల ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందకు డాక్�