నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల నడుమ విడుదలైంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది.ఈసారి పండక్కి కూడా బాలయ్య హిట్టు కొట్టాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వ�