Balakrishna: డాకు మహారాజ్.. ఓటీటీ పార్టనర్ ఎవరో తెలుసా..?
- బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ రిలీజ్
- హిట్టు కొట్టాడని అంటున్నారు ఫ్యాన్స్
- ‘డాకు మహారాజ్’ ఆ ఓటీటీ అప్ డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ అంచనాల నడుమ విడుదలైంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులకు ఎంతో నచ్చేసింది.ఈసారి పండక్కి కూడా బాలయ్య హిట్టు కొట్టాడని అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతెలా, బాబి డియోల్, సచిన్ ఖేడ్, షేన్ టామ్ చాకో కీలకపాత్రలు పోషించగా. తమన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది.
మంచి విజువల్స్‌తో మొదలయ్యే ఈ చిత్రం మొదటి నుంచే ఆడియెన్స్‌ను లీనమయ్యేలా చేసింది.లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు, తన తమ్ముడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తుంది. కథలో పెద్దగా ట్విస్ట్ లు లేనప్పటికి ప్రజెంటేషన్ మాత్రం అదిరిపోయిందట. దీంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
Also Read
- Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
- Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
- Om Chapter 1: ధనుష్ ‘ఓం' మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
- Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
ఇక తాజాగా ‘డాకు మహారాజ్’ సినిమా డిజిటల్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కాగా ఈమూవీ డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ ఒకింత భారీ మొత్తం ఖర్చు చేసిందని సమాచారం అందుతోంది. నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందట. సితార నిర్మాతలు స్పందిస్తే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే సితార నిర్మాతలు తమ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకే ఈ మూవీ హక్కులను నెట్ ఫ్లిక్స్ కు విక్రయిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీలో సైతం హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Romanchakam సక్సెస్ జోష్‌లో సందీప్ రెడ్డి వంగా.. షాంపెన్‌తో పార్టీ.. వీడియో వైరల్!
-
CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
-
Ishan Kishan History: డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 31 ఏళ్ల తర్వాత..!
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!