Russia Fired Hypersonic Missile: రష్యాపై తన క్షిపణులను ఉపయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికాతో సహా అనేక దేశాలు అనుమతి ఇవ్వడంతో.. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారీ చర్యలు తీసుకోవాలనే మూడ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే.. వ్లాదిమిర్ పుతిన్ తాను అనుకున్న విధంగానే చేస్తున్నాడని సమాచారం. ఈ నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్‌లోని ఒక నగరంపై హైపర్‌సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. రష్యా గురువారం ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగరంపై హైపర్‌సోనిక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.…