Tucker Carlson: ఫాక్స్ న్యూస్‌కి చెందిన మాజీ జర్నలిస్ట్ టక్కర్ కార్ల్‌సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోబైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని చంపడానికి ప్రయత్నించిందని చెప్పారు. అయితే, టక్కర్ తన వాదనల్ని నిరూపించేలా ఎలాంటి ఆధారాల గురించి చెప్పలేదు. ‘‘ది టక్కర్ కార్ల్‌సన్ షో’’ తాజా ఎపిసోడ్‌లో కార్ల్‌సన్, అమెరికన్ రైటర్ అండ్ జర్నలిస్ట్ మాట్ తైబ్బితో సంభాషించారు.
PM Modi : భారతదేశం, ఆస్ట్రియా మధ్య దౌత్య సంబంధాలు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూరోపియన్ దేశాన్ని సందర్శించడం గొప్ప గౌరవమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.