Tucker Carlson: జో బైడెన్ పాలనలో పుతిన్‌ని చంపాలని ప్రయత్నించారు..
- పుతిన్‌ని చంపేందుకు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ యత్నం..
- టక్కర్ కార్ల్‌సన్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tucker Carlson: ఫాక్స్ న్యూస్‌కి చెందిన మాజీ ఉద్యోగి టక్కర్ కార్ల్‌సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జోబైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని చంపడానికి ప్రయత్నించిందని చెప్పారు. అయితే, టక్కర్ తన వాదనల్ని నిరూపించేలా ఎలాంటి ఆధారాల గురించి చెప్పలేదు. ‘‘ది టక్కర్ కార్ల్‌సన్ షో’’ తాజా ఎపిసోడ్‌లో కార్ల్‌సన్, అమెరికన్ రైటర్ అండ్ జర్నలిస్ట్ మాట్ తైబ్బితో సంభాషించారు.
Read Also: Vishal : తెలుగు మీడియాని లైట్ తీసుకున్న విశాల్?
Also Read
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
- Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
- Petrol and Diesel Price Hike: పాక్‌లో మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. లీటర్ రూ.409
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా మాజీ విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ నిజమైన యుద్ధం కోసం చాలా కష్టపడ్డారని, పుతిన్‌ని చంపడానికి యత్నించారని, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పుతిన్‌ని చంపేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఒకవేళ పుతిన్ హత్యకు గురైతే, రష్యాని ఎవరు స్వాధీనం చేసుకునేవారు..? సంక్లిష్టమైన దేశంలో అణ్వాయుధ సామాగ్రికి ఏం జరుగేది..? అంటూ కార్ల్‌సన్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్ స్పందించలేదు. కానీ క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ.. పుతిన్ భద్రతకు మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బైడెన్ పాలనలో పుతిన్‌ని చంపడానికి ప్రణాళిక చేశారనే కార్ల్‌సన్ వ్యాఖ్యలపై ప్రముఖ రష్యన్ యుద్ధ విశ్లేషకుడు సెర్గీ మార్డాన్ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని తెలిపారు. బైడెన్ బలహీనమైన అధ్యక్షుడిగా వర్ణించిన ఆయన, ఆయన పాలనలో ఇది జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్లింకెన్ మొండివాడని అతడు ఉక్రెయిన్‌నే కాకుండా సొంత అమెరికన్లను కూడా యుద్ధంలోకి దించేందుకు సిద్ధమయ్యాడని ఆరోపించారు. ట్రంప్ 47వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్ల్‌సన్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం.
తాజావార్తలు
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
-
CV Anand : పంతాలకు పోవద్దు.. పదోన్నతులు కోల్పోవద్దు
-
Rashmika : రష్మిక సోలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటుందా?
-
Alprazolam Seizure : సైబరాబాద్‌లో భారీగా అల్ఫాజోలం పట్టివేత.. నలుగురు అరెస్ట్
-
Begumpet Cab Driver Murder: క్యాబ్ కోసం.. డ్రైవర్‌ను చంపేశారు
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?