నేటి కాలంలో డ్రైవింగ్ లైసెన్స్ (DL) కేవలం వాహనం నడపడానికే కాకుండా, ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. అయితే, లైసెన్స్‌కు సంబంధించిన అప్‌డేట్స్ లేదా సమాచారం సకాలంలో అందాలంటే, దానికి మీ ప్రస్తుత మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం చాలా అవసరం. ఒకవేళ మీరు మీ పాత ఫోన్ నంబర్‌ను మార్చుకోవాలనుకుంటే, ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే ఆ పని పూర్తి చేయవచ్చు. ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్ అప్‌డేట్…