Home
Diwali
Diwali News
-
Diwali Bonus Fake Message: అలర్ట్.. మీ వాట్సాప్‌కి ప్రధాని పేరిట రూ. 8,000 దివాళి బోనస్ మెసేజ్ వచ్చిందా?
Diwali Bonus ₹8,000 WhatsApp Message Fake: దీపావళి పండగ వస్తోందంటే చాలు, కొత్త బట్టలు, షాపింగ్ అంటూ అందరిలోనూ జోష్ ఉంటుంది. ఇదే సమయంలో వాట్సాప్‌లో ఓ మెసేజ్ తెగ వైరల్ అవుతోంది. దీపావళి బోనస్ కింద రూ. 8,000 ఇస్తున్నారంటూ అందులో చెబుతున్నారు. మీ వాట్సాప్‌కూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిందే. లేదంటే మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావడం ఖాయం. ప్రధాని తరఫున దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ… -
Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!
Diwali lights safety tips: దీపావళి వచ్చేస్తోంది. చిన్నా పెద్దా అంతా ఈ పండగను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి రోజు ఇంటిని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించుకుంటారు. అయితే, ఈ అలంకరణలో ఏదైనా చిన్న నిర్లక్ష్యమైనా పెద్ద ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. నాణ్యత లేని లైట్లు, దెబ్బతిన్న వైర్లతో ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. అందుకు దీపావళి లైట్లు కొనేటప్పుడు, ఇంట్లో అమర్చేటప్పుడు 5 ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. 1) లైట్ల నాణ్యత,… -
Amazon Sale: దీపావళి క్లీనింగ్ భయం అక్కర్లేదు.. రూ. 3వేల లోపే లభిస్తున్న బెస్ట్ 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్ మీకోసం..
Amazon Great Indian Festival Sale: దీపావళి పండుగ వచ్చేస్తుందంటే చాలు, మనమందరం ఇళ్ల శుభ్రతలో బిజీ అయిపోతాం. అయితే, ఎంత ఊడ్చినా ఇంటి మూలలు, సోఫాలు, కార్పెట్లు, కార్ల సీట్లు వంటి చోట్ల పేరుకుపోయిన ధూళిని తొలగించడం మామూలు విషయం కాదు. ఇలాంటి పనులన్నింటినీ ఎంతో సులభం చేయడానికి సరిగ్గా సరిపోయే 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్ ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కేవలం రూ. 3,000 లోపే లభిస్తోంది. -
GREEN CRACKERS: ఈ దీపావళికి ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా?
దీపావళి పండుగ దగ్గరపడుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్కెట్లలో కేవలం గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అమ్మాలి. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గ్రీన్ క్రాకర్స్ ముసుగులో సాధారణ బాణాసంచా మార్కెట్లోకి వెల్లువలా వస్తోంది. అసలు ఢిల్లీ మార్కెట్లలో ఏం జరుగుతోంది? ఈ పండుగకు ఢిల్లీ ఊపిరి పీల్చుకోవడం సాధ్యమేనా? దీపావళి రాకముందే ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది. దసరా… -
Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
Abhjeet Dipke: గత కొన్ని రోజులకు నిరసనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(CJP), తన నిరసనలకు బ్రేక్ ఇచ్చింది. ఈ విషయాన్ని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే మంగళవారం ప్రకటించారు. దీపావళి వరకు ఎలాంటి నిరసనలు చేపట్టే ప్లాన్ లేదని దీప్కే చెప్పారు. ఆయన తన మద్దతుదారులను కాక్రోచెస్ అని సంభోదిస్తూ.. పండగ సమయంలో తమ కుటుంబ సభ్యులతో, ప్రియమైనవారితో గడపాలని కోరారు. గత 10-12 రోజులుగా ఉద్యమాల్లో పాల్గొన్న వారు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు… -
Delhi: దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సాదిక్ నగర్‌కు చెందిన ఎండీ అద్నాన్ ఖాన్, అలియాస్ అబూ ముహారిబ్ (19), భోపాల్‌కు చెందిన అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ మొహమ్మద్ (20) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు -
Dubai: దుబాయ్‌లో విషాదం.. 18 ఏళ్ల భారతీయ విద్యార్థి గుండెపోటుతో మృతి
దుబాయ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గోల్డెన్ వీసా కలిగి ఉన్న 18 ఏళ్ల భారతీయ విద్యార్థి వైష్ణవ్ కుమార్ గుండెపోటుతో మృతిచెందాడు. దీపావళి రోజునే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. -
Carbide gun: దీపావళి రోజు ‘‘కార్బైడ్ గన్’’ విషాదం.. కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు..
Carbide gun: దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రజలు తమ కుటుంబాలతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, కొందరికి మాత్రం దీపావళి విషాదాన్ని మిగిల్చింది. కంటిచూపు కోల్పోయేలా చేసింది. ‘‘కార్బైడ్ గన్’’ వల్ల మధ్యప్రదేశ్‌లో 122 మంది పిల్లలు గాయపడ్డారు. వీరిలో 14 మంది కంటి చూపు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గాయపడ్డారు. ఈ కార్బైడ్ గన్ను ‘‘దేశీ ఫైర్ క్రాకర్ గన్’’గా కూడా పిలుస్తారు. Read Also: Chiranjeevi : చిరంజీవి… -
Rahul Gandhi: దీపావళి వేళ రాహుల్‌గాంధీ పెళ్లి ముచ్చట.. స్వీట్స్ షాపు ఓనర్ ఏం రిక్వెస్ట్ పెట్టాడంటే..!
రాహుల్‌గాంధీ.. లోక్‌సభ ప్రతిపక్ష నేత. కాంగ్రెస్ అగ్ర నేత. రాజీవ్ గాంధీ-సోనియాగాంధీల ఏకైక కుమారుడు. వయసు 55 ఏళ్లు. 1970 జూన్ 19న జన్మించారు. కానీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అవివాహితుడిగానే ఉన్నారు. ఎన్నోసార్లు రాహుల్ గాంధీ పెళ్లి వార్తలు వచ్చాయి కానీ నిజం కాలేదు. -
Sweets: స్వీట్లు తినే వారి సంఖ్య పెరుగుతుందా..? ఏ రాష్ట్రంలో ఎక్కువ లాగించేస్తున్నారు..?
Sweets: దీపావళి అంటే వెలుగుజిలుగుల పండుగ.గల్లీ గల్లీ పటాసుల మోతతో హోరెత్తుతుంది.క్రాకర్స్ ఎంత ఫేమస్సో ఈ పండుగకు స్వీట్స్ అంతే ఫేమస్.ఫెస్టివల్ ఏదైనా,ఫంక్షన్ ఏదైనా స్వీట్లు కామన్.కానీ ఇందులో దీపావళి వెరీ వెరీ స్పెషల్. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా స్వీట్లు లాగించేస్తుంటారు.అందుకే దీపావళి వచ్చిందంటే మిఠాయి దుకాణాలు కిటకిటలాడుతాయి. బల్క్ గా.. టన్నుల కొద్ది తయారు చేస్తుంటాయి. పండగ శుభాకాంక్షలతో పరిశ్రమలు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు, వ్యాపార వేత్తలు ప్రత్యేంగా ఆర్డర్ ఇచ్చి స్వీట్స్…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
October Tollywood : టాలీవుడ్ బాక్సాఫీస్‌పై డబ్బింగ్ మూవీ దండయాత్ర!
-
MPTC, ZPTC ఎన్నికలకు భారీ పోలీస్ బందోబస్తు.. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రకటన
-
US Strike on Iran: ఇరాన్ వైమానిక రక్షణ కేంద్రం ధ్వంసం.. ట్రంప్ కీలక ప్రకటన!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
-
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!