Mithramandali : నిర్మాత బన్నీ వాసు ఈ మధ్య ఈవెంట్లలో, ప్రెస్ మీట్లలో చాలా అగ్రెసివ్ గా మాట్లాడేస్తున్నారు. తాజాగా ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి నిర్మిస్తున్న మూవీ మిత్రమండలి. ప్రియదర్శి, నిహారిక కాంబోలో వస్తున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 16న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన తాజా ప్రెస్ మీట్ లో బన్నీవాసు మాట్లాడారు. ఇందులో దీపావళికి నాలుగు సినిమాలు వస్తున్నాయి కదా.. చాలా సార్లు ఇలాంటి సిచ్యువేషన్ లో…