ఈ దీవాళికి బాక్సాఫీసును ఆక్యుపై చేస్తున్నారు నలుగురు యంగ్ అండ్ డైనమిక్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవం, ప్రియదర్శి అండ్ ప్రదీప్ రంగనాథన్. లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్‌తో హిట్ కొట్టేసి సిద్దు ఈ ఏడాది జాక్ అంటూ ప్రేక్షకులకు క్రాక్ తెప్పించాడు. ఫెయిల్యూర్ నుండి గట్టెక్కేందుకు తనకు అచ్చొచ్చిన రొమాంటిక్ కామెడీ తెలుసుకదాతో వస్తున్నాడు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టితో ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రజెంట్ చేయబోతున్నాడు టిల్లు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా పాపులరైన నీరజ…