గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ సినిమా షూటింగ్ జోరందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పెద్ది’ సినిమా కోసం హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో…
భారతదేశం తన 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది మరియు దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. సాధారణ ప్రజానీకమైనా, సెలబ్రిటీలైనా, ప్రతి భారతీయుని గర్వంతో సెల్యూట్ చేసే రోజిది.