హీరో సిద్ధార్థ్ నుంచి ఇటీవల టక్కర్ మూవీ వచ్చింది. జూన్ 9వ తేదీ న టక్కర్ సినిమా థియేటర్లలో విడుదల అయింది.ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చింది సిద్ధార్థ్ టక్కర్ సినిమా…అయితే, ఈ చిత్రం కూడా అతడికి నిరాశనే మిగిల్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఓ మోస్తరు కలెక్షన్స్ కూడా రాలేదు.దీంతో సిద్ధార్థ్ కెరీర్ లో మరో ప్లాఫ్ సినిమా వచ్చి పడింది. అయితే, ఈ టక్కర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోందని…