చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి ఎక్కడో ఒక చోట క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటుంది. సక్సెస్ అయ్యాకా చాలామంది వాటి గురించి మాట్లాడరు.. మరికొంతమంది ఆ చేదు అనుభవాలను పంచుకుంటారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ” ఏ నటికైనా ఒక సీరియల్ కానీ, షో కానీ అయిపోయాక…
బుల్లితెర అందాల భామలు చాలామంది సీరియల్స్ లో సంస్కారవంతమైన కోడళ్ళుగా కనిపిస్తుంటారు. కానీ నిజజీవితంలో తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తుంటారు. లేట్ నైట్ పార్టీలకు వెళ్తారు, ఐలాండ్ బీచ్ లకు హాలీడే ట్రిప్స్ వేస్తుంటారు. తమ వెల్ టోన్డ్ బాడీ లోని కర్వ్స్ ను సోషల్ మీడియా ద్వారా బహిర్గతం చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. కానీ తాను అందుకు భిన్నం అని చెబుతోంది బుల్లితెర భామ దివ్యాంకా త్రిపాఠి. ‘బనూ మై దుల్హన్, యే…