విడాకుల పిటిషన్‌ను కోర్టులో ఉపసంహరించుకోవాలని మంజునాథ్ తన భార్యను ఒప్పించేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. ఇక, అతని ప్రతిపాదనను భార్య తిరస్కరించడంతో పాటు అతడి వల్ల చాలా బాధలు భరించినట్లు ముఖం మీద చెప్పడంతో.. ఆమె ఉంటున్న ఇంటి కారిడార్ ముందు పెట్రోల్ డబ్బాతో వచ్చి నిప్పంటించుకుని అక్కడికక్కడే మృతి చెందాడు.
Allahabad HC: కారణం లేకుండా జీవిత భాగస్వామితో ఎక్కువ కాలం శృంగారాన్ని నిరాకరించడం మానసిక క్రూరత్వమే అని అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన కారణాలు లేకుండా సెక్స్ కు దూరం పెట్టడం మానసిక క్రూరత్వంతో సమానం