Murali Mohan: అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల విషయం అటు అభిమానులే కాదు ఇటు సెలబ్రిటీలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నో ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట ముచ్చటగా నాలుగేళ్లు కూడా నిండకుండానే విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Tollywood Director: ఒకప్పుడు అతనో స్టార్ డైరెక్టర్.. అతనితో సినిమా కోసం స్టార్ హీరోలు ఎగబడేవారు. అతను సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని నిర్మాతలు నమ్మేవారు.
టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారిన నందిని ప్రస్తుతం పలు సినిమాలు చేసున్న విషయం విదితమే. ఇక నందిని రెడ్డి కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమా ఓ బేబీ. సమంత ప్రధాన పాత్రలో నటించ�