జర్మనీ పార్లమెంట్ రద్దైంది. జర్మనీ పార్లమెంట్‌ను అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ రద్దు చేశారు. ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ పార్లమెంట్‌ను రద్దు చేశారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్నాప్ ఎలక్షన్స్‌కు మేక్రాన్ పిలుపునిచ్చారు.