2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు దానం నాగేందర్. ఇక లోక్‌సభ ఎలక్షన్స్ వచ్చేసరికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే.. కాంగ్రెస్ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.