Pooja Hegde : పూజాహెగ్దే ప్రస్తుతం బాలీవుడ్ కే పరిమితం అయిపోయింది. తెలుగులో దాదాపు సినిమాలు మానేసింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఇండస్ట్రీలో ఎదుర్కున్న సమస్యలపై ఆమెకు ప్రశ్న ఎదరైంది. దానిపై స్పందిస్తూ.. సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఒకే రకమైన సమస్యలు ఎదురుకావని తెలిపింది. ఎవరి పరిస్థితులను బట్టి వారికి అది ఇబ్బందిగా అనిపిస్తుందని.. కొందరికి అది సమస్యగా అనిపించదు అంటూ తెలిపింది. ఇక…