నేటి కాలంలో యువతతో పాటు పెద్దవారిలోనూ గాడ్జెట్‌ల వినియోగం బాగా పెరిగింది. ఫోన్ కాల్స్ చేసేటప్పుడు లేదా పాటలు వింటున్నప్పుడు, సినిమాలు చూసేటప్పుడు ప్రజలు ఎక్కువగా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తారు. వాటి అధిక వినియోగం చెవులకు ప్రమాదకరం. ఇది వినికిడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అనేక సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా, చెవిలో గులిమి పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఎలాంటి వ్యాధులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందా.. మెదడుపై ప్రభావం.. ఓ ప్రసిద్ధ క్లినికల్ డైరెక్టర్, హెచ్‌ఓడి డాక్టర్ కపిల్ అగర్వాల్ తెలిపిన…